Hyderabad Metro హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్ల ఛార్జీలను సవరించారు. మెట్రో రైలు కనీస ఛార్జీ రూ. 11, గరిష్ఠ ఛార్జీ రూ. 69కి సవరించారు. సవరించిన మెట్రో ఛార్జీలు ఈ నెల 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
Congress: తాజాగా కేటీఆర్ చేసిన ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సమయంలో సీబీఐకి ఇచ్చే అంశంపై.. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటోంది.
Minister Komati Reddy: కేసీఆర్ కుటుంబంలో కలహాలు అనేది పెద్ద డ్రామా అని, వందేళ్ళయినా కేసీఆర్ కుటుంబం కలిసే ఉంటుందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. కవిత గురించి ఆలోచించే సమయం తనకు లేదన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కడ ఉంటుందని ఆయన అన్నారు.