కంచ గచ్చీబౌలిలోని వివాదాస్పద స్థలంలో పనులు కొనసాగుతూనే ఉన్నాయి. 400 ఎకరాల్లో చేపట్టిన పనులను ఒక రోజుపాటు నిలిపివేయాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రభ�
నిత్యం వేలమంది నగరంలోని పర్యాటక ప్రదేశాలకు వస్తున్నా కీలకమైన అత్యధిక మంది సందర్శించే ప్రదేశాల్లో భద్రత నామమాత్రంగా ఉంటోంది. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక విధానం తీసుకువచ్చి ఉపాధి అవకాశాలను పెంపొందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా..
జాతీయ వాయు శుద్ధి కార్యక్రమం(ఎన్సీఏపీ) కింద కేంద్ర సర్కారు విడుదల చేయనున్న నిధులను సద్వినియోగం చేసుకోవడంపై వేర్వేరు శాఖల ఆధ్వర్యంలోని కమిటీ బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది.
గ్రేటర్ పరిధిలో స్థిరాస్తిరంగం పురోగతి స్థిరంగా కొనసాగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మాదిరే.. తర్వాతి ఏడాదిలోనూ నిర్మాణ అనుమతులు, వసూలైన రుసుము దాదాపు సమానంగా నమోదయ్యాయి.
జంట జలాశయాల నుంచి కొర్రెముల వరకు మూసీ నది పొడవునా నిర్మాణ అనుమతులు, మౌలిక సౌకర్యాల అభివృద్ధిపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర పురపాలకశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
యాసంగి పంటల సీజన్లో విద్యుత్తు డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరిందని రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. డిమాండ్ ఇంతగా పెరిగినా ఎలాంటి సమస్యలు లేకుండా సరఫరా చేశామంటే సిబ్బంది, అధికారుల కృషితోనే సాధ్యమైందన్నారు.
చాంద్రాయణగుట్ట చౌరస్తా, ఫలక్నుమా మధ్య ఆర్వోబీ (నూతన రైల్వే ఓవర్ బ్రిడ్జ్) పనులు తుదిదశకు చేరాయి. జీహెచ్ఎంసీ ప్రాజెక్టు డివిజన్ దక్షిణ మండలం-1 ఆధ్వర్యంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
నైపుణ్యం, అర్హత లేని వైద్యులతో ఆస్పత్రి నిర్వహిస్తున్నారని జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారిణి ఉమాగౌరి బుధవారం సీజ్ చేశారు. చెంగిచర్లలోని భవిష్యా వెల్ విషర్ ఆస్పత్రిని తనిఖీ చేయడంతో లోపాలు బయటపడ్డాయి.
ఎల్బీనగర్-మియాపూర్ మార్గంలోని మెట్రోరైల్లో బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పలుమార్లు సాంకేతిక సమస్య తలెత్తింది. మొదట న్యూమార్కెట్ స్టేషన్లో 10 నిమిషాలు ఆగింది.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో ఆభరణాలు, వెండి మాయం.. అక్కడికి కూతవేటు దూరంలోనే ఉన్న కాశీవిశ్వనాథÅ], సంతోషీమాత ఆలయంలో భద్రపరిచిన నగల లెక్కల్లో గోల్మాల్.
వేసవి వచ్చిందంటే విద్యా సంస్థలకు సెలవులు ఉంటాయి. పిల్లలతో కలిసి తల్లిదండ్రులు విహార యాత్రలకు వెళ్తారు. ఇదే అదనుగా ఆగంతకులు దాడులుచేసే ప్రమాదం పొంచి ఉంది.
KTR: రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్సీయూపై రేవంత్ ప్రభుత్వం అనాలోచితంగా వ్యవమారిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.