Harish Rao అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక మహిళలకు నెలకు 2500 ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు అన్నారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఈ లెక్కన ప్రతి అక్కకు చెల్లెకు కాంగ్రెస్ పార్టీ 55,000 బాకీ పడిందని తెలిపారు. జూ�
Harish Rao జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు టికెట్ ఇచ్చామని హరీశ్‌రావు తెలిపారు. భర్తను కోల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన పిల్లలు ఎంతో దుఃఖంలో ఉన్నారని పేర్కొన్నారు.
తెలంగాణకి కాంగ్రెస్, బీజేపీలు ద్రోహం చేశాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ బీహార్‌లో ఓటు చోరీ అంటున్నారని... జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మాత్రం ఓటు చోరీ చేస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు.