రాచకొండ పోలీసులు ఇటీవల నకిలీ సర్టిఫికెట్ల ముఠాకు చెందిన 13 మందిలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని రెండు రోజుల పాటు విచారణ కోసం పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.
అధిక రాబడి పేరుతో అమాయకుల నుంచి రూ.4.48కోట్లు వసూలు చేసి పరారైన వ్యక్తిని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. డీసీపీ ప్రసాద్ కథనం ప్రకారం.. సికింద్రాబాద్కు చెందిన జితేందర్ చౌబే వృత్త�