HCU Land: హెచ్సీయూ భూముల వివాదం నేపథ్యంలో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఆ క్రమంలో సోషల్ మీడియా వేదికగా పుకార్లు షికారు చేస్తున్నాయి. అలాగే పలు వీడియోలు సైతం ప్రజలను తప్పు పట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ మీడియా చైర్మన్ ఓ వీడియోను తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు.
గడిచిన రెండు, మూడు నెలల్లోనే నాగార్జున సాగన్ డ్యాం వద్ద పలుమార్లు అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అసలు నిప్పు ఎలా పుడుతుందనే విషయం అర్థం కావడం లేదని అంటున్నారు.
Miss World 2025 హైదరాబాద్ వేదికగా మే నెలలో నిర్వహించనున్న మిస్ వరల్డ్ అందాల పోటీలను రద్దు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. కొలతల ద్వారా అందాన్ని నిర్ణయించడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అని విమర్శించారు. తక