మనుషులకు ఆక్సిజన్ మాదిరిగా వ్యాపార సంస్థలకు డేటా సెంటర్లు ఆయువు పట్టుగా నిలుస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా వీటికి ప్రాధాన్యం పెరుగుతోంది. ఇటీవలే వైజాగ్లో భారీ పెట్టుబడితో ఏ.ఐ. ఆధారిత డేటా సెంటర్ స్థాపన ఉద్యోగార్థుల్లో ఎంతో జోష్ తీసుకొచ్చింది. గూగుల్ జన్మస్థలమైన అమెరికా వెలుపల మరో సంస్థ ఇదేనని, భవిష్యత్తులో లక్షకు పైగా ఉద్యోగాలు యువతకు స్వాగతం పలుకుతాయని ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు
JNTU ఫీజు రియింబర్స్మెంట్ నిధుల కోసం ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు చేపట్టిన బంద్ నేపథ్యంలో హైదరాబాద్లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీకల్ యూనివర్సిటీ( JNTU ) కీలక ప్రకటన చేసింది.