Coldplay Concert ఇండియాలో జరిగిన ‘కోల్డ్ ప్లే’ (Coldplay Concert) కన్సర్ట్లో హాలీవుడ్ సింగర్ క్రిస్ మార్టిన్ (Chris Martin) తాను తెలంగాణ వాడినని చెప్పాడు.
ఇండిగో విమానయాన సంస్థ తీరుపై నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ సంస్థకు చెందిన విమానంలో తాను ప్రయాణించగా.. ఇబ్బందులు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు.
ఇళయరాజాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు దర్శకుడు మిస్కిన్. అనంతరం క్షమాపణలు కూడా చెప్పారు. దర్శకుడి తీరుపై నటుడు విశాల్ (Vishal) తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు.