తమిళ నటుడు విశాల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. కథానాయిక ధన్సికతో ఆయన నిశ్చితార్థం శుక్రవారం చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను విశాల్ తన సోషల్మీడియా ఖాతాల్లో పంచుకున్నారు.
విదేశాలకు వెళ్లినప్పుడు చాలా మంది అబ్బాయిలు తనకు లవ్ప్రపోజల్స్ చేస్తుంటారని, వారి నుంచి తప్పించుకోవడానికి తనకు పెళ్లయిందని అబద్ధం చెబుతుంటానని అగ్ర కథానాయిక జాన్వీకపూర్ తెలిపింది.