Womens World Cup ఎన్నో ఏళ్ల కల..పలుమార్లు ఫైనల్ చేరినప్పటికీ నిరాశే ఎదురైంది. ఎట్టకేలకి 2025 వరల్డ్ కప్ని ఉమెన్ ఇన్ బ్లూ ముద్దాడింది. ఈ క్రమంలో హర్మన్ ప్రీత్ కౌర్ టీంకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి
Sharukh Khan బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నవంబర్ 2న జరిగిన ఈ వేడుకలో ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు భారీగా హాజరయ్యారు.