ప్రస్తుతం సోషల్ మీడియా అందరినీ పట్టి లాగుతోంది. ముఖ్యంగా యువత సోషల్ మీడియాకు బానిసగా మారిపోయింది. గంటలు గంటలు రీల్స్ చూస్తూ కోర్చోవడం లేదా రీల్స్ రూపొందించేందుకు రకరకాల వేషాలు వేయడం. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు పిచ్చి పనులు చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు.
రెండ్రోజులు వరుసగా కేవలం గంట నిద్ర తగ్గితేనే నిస్సత్తువగా ఉంటుంది. అయితే జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం రోజుకు కేవలం అరగంట మాత్రమే నిద్రపోతున్నాడంటే ముక్కున వేలేసుకుంటారు ఎవరైనా. అలాగని ఒకటి, రెండు కాదు... గత పన్నెండేళ్లుగా ఇదే పద్ధతిని అనుసరిస్తూ, పైగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడు 40 ఏళ్ల డైసుకే హోరి.
దేవతల అధినాయకుడు ఇంద్రుడిగా మన పురాణాలు పేర్కొంటాయి. అయితే మిగతా దేవతల్లా పెద్ద ఎత్తున ఇంద్రుడికి సంబంధించిన పండగలను జరుపుకోం. కానీ మన పొరుగు దేశమైన నేపాల్‌లో ఏటా ‘ఇంద్రజాత్రా’ పేరుతో దేశమంతా ఉత్సవాలు జరుపుకుంటారు.
హైదరాబాద్‌లో భూములను తాకట్టు పెట్టాలని రేవంత్ రెడ్డి సర్కారు చూస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఐటీ పరిశ్రమకు కేటాయించిన సుమారు 400 ఎకరాల భూమిని ప్రైవేటు ఫైనాన్స్ కంప�
AP Liquor Policy ఏపీ లిక్కర్ పాలసీపై కసరత్తు తుది దశకు చేరుకుంది. 2019 కంటే ముందున్న పాలసీనే అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల కంటే తక్కువగా మద్యం ధరలు ఉండేలా ప్రణాళికలు రూపొంది�
ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటికి ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. రాంచరణ్ అయితే రానాకి చైల్డ్ హుడ్ ఫ్రెండ్. చిన్నపుడు చరణ్ తో కలసి చాలా అల్లరి చేసినట్లు రానా పలు సందర్భాల్లో తెలిపారు.
చాలా తొందరగా, ఈజీగా తయారుచేసే బ్రేక్ ఫాస్ట్ ఏదైనా ఉందా అంటే అది ఇడ్లీ అనే చెప్పాలి. చాలా మంది ఇడ్లీలను చాలా ఇష్టంగా తింటుంటారు. అయితే మీరు ఉదయం ఇడ్లీలు తింటే ఏమౌతుందో తెలుసా?
ఓనం పండుగలో పూజలు, ముగ్గులు, పిండి వంటలే కాదు.. సంప్రదాయబద్ధమైన కట్టూబొట్టుకూ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా కసావు స్టైల్ చీరకట్టుకు ఈ పండుగలో ఎంతో ప్రత్యేకత ఉంది. బంగారు వర్ణంతో మెరిసిపోయే ఈ చీరకు..
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు (Neeraj Chopra) మరోసారి నిరాశే ఎదురయింది. జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. టైటిల్‌కు సెంటీ మీటర్ దూరంలో నిలిచిపోయాడు.
[10:06]ముందు భారీ వర్షం.. రోడ్డు సరిగ్గా కనిపించడం లేదు... వెనుక తనను నమ్ముకుని బస్సులో 45 మంది ప్రయాణికుల నిండు జీవితాలు.. ఇవేమీ ఆ ఆర్టీసీ డ్రైవర్‌కు కనిపించలేదు.
మూడంతస్తుల భవనం ఆకస్మాత్తుగా కూలీపోవడంతో(building collapsed) 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో శిథిలాలలో చిక్కుకున్న మొత్తం 15 మందిలో 14 మందిని బయటకు తీయగా, వారిలో 10 మంది మరణించారు. ఈ విషాధ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ నగరం జాకీర్ కాలనీలో చోటుచేసుకుంది.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారకరామారావు కాంగ్రెస్ నేతలపై ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలోఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు.
పాపాయికి చకచకా స్నానం చేయించాలన్నా, సబ్బుతో బట్టలు మెరిపించాలన్నా, టూత్‌బ్రష్‌ని పరిశుభ్రంగా మార్చాలన్నా ఇకపై క్షణాల్లో పనే. వంటింట్లోనే కాదు... బాత్రూమ్లో కూడా ‘స్మార్ట్’గా పనిచేసే గ్యాడ్జెట్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని...