పారామౌంట్ పిక్చర్స్ లైకా ప్రొడక్షన్స్‌కి 15 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 127 కోట్లు) పరిహారం డిమాండ్ చేస్తూ నోటీసు పంపింది. "విదాముయార్చి" టీమ్ కానీ నిర్మాతలు కానీ ఇంకా దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు లేదా స్పందించలేదు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే మాధవరం(MLA Madhavaram Krishna Rao) కృష్ణారావు అన్నారు. సోమవారం ఓల్డుబోయినపల్లి హస్మత్‌పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పా టు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
కొందరు కుర్రాళ్లు బిజీ రోడ్డు మీద ప్రమాదకర బైక్ స్టంట్లు చేస్తూ తమ ప్రాణాలను పణంగా పెడతారు. ఇతరులకు కూడా ప్రమాదకరంగా పరిణమిస్తారు. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
Goa Tour: గోవాకు వెళ్లడానికి ఉత్తమ సమయం నవంబర్, డిసెంబర్ నుండి ఫిబ్రవరి మధ్య.. అందమైన బీచ్‌లను ఆస్వాదించడానికి, ఇక్కడి ప్రకృతి దృశ్యాలను చూడటానికి మంచి వాతావరణం ఉంటుంది. అయితే, గోవా వెళ్లడానికి ముందు మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!
[08:32]Elon Musk: టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు 55.8 బిలియన్ డాలర్ల ప్యాకేజీని తిరస్కరిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును డెలవేర్ కోర్టు సమర్థించుకుంది. దీనిపై మస్క్ స్పందించారు.
ఏలూరు జిల్లా, ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంపై డ్రోన్ కలకలం రేపింది. ఆలయ పరిసరాల్లో డ్రోన్లతో షూటింగ్‌లపై నిషేధం ఉన్నప్పటికీ ఓ యూట్యూబర్ డ్రోన్ ఎగురవేసి షూట్ చేసి విజువల్స్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఆలయ అభివృద్ధి పనులు కూడా వీడియోలో రికార్డు అయ్యాయి. పట్టపగలు ఆలయ పరిసరాల్లో డ్రోన్‌తో షూట్ చేశాడు.
ఫెంగల్ తుపాను తమిళనాడు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. తుపాను తీరం దాటినప్పటి నుంచీ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానల కారణంగా రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదు అవుతోంది.
కుటుంబ సభ్యుల ఒత్తిడికి తలొగ్గి చాలా మంది పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. మన దేశంలోనే కాదు.. వియత్నాంలో కూడా ఇదే పరిస్థితి. అందుకే వారు దీనికి ఓ చిట్కా కనిపెట్టారు. తమ తల్లిదండ్రులను సంతోషంగా ఉంచడానికి మరియు వారిని జాగ్రత్తగా చూసుకోవడానికి అద్దెకు భాగస్వాములను నియమించుకుంటున్నారు.