Nagarjuna Sagar కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి నాగార్జున సాగర్ వైపునకు కృష్ణమ్మ ఉరకలేస్తుంది. దీంతో నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లికి చెందిన యువకులు, చిన్నారులు గణపతి విగ్రహాన్ని కొనేందుకు వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో పోచారం ప్రాజెక్టు వరదతో వంతెన తెగిపోవడంతో పోచంరాల్ గ్రామంలోనే మూడు రోజులుగా చిక్కుకుపోయారు.
TG Weather తెలంగాణలో సెప్టెంబర్ 2 వరకు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల�
మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్లోని పోచారం ప్రాజెక్టు వరద ఉద్ధృతితో పోచంరాల్ వద్ద చిక్కుకున్న 8 మంది యువకులను రక్షించేందుకు ఆర్మీ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.