సాన్నిహిత్యంగా మెలుగుతూ, బ్లాక్ మెయిల్ చేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్థికంగా ఉన్న పలువురి నుంచి ఓ కిలేడీ కోటి దాకా లూటీ చేసిన ఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో యువతిపై కత్తితో దాడి కి తెగబడ్డాడో ఉన్మాది. కుటుంబసభ్యులు అడ్డుపడ్డా వదలకుండా దాడిచేయడంతో గాయాలపాలై ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది.
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్, పుష్ప సినిమా నిర్మాతలు రూ.2 కోట్లు సాయం అందించారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, పుష్ప-2 నిర్మాత రవిశంకర్తో కలిసి బుధవారం కి�
‘రాష్ట్రంలో ప్రజలకు సమాచార ‘హక్కు’ ఉన్నట్టా? లేనట్టా?’ ఆర్టీఐ కమిషన్ కార్యాలయానికి రోజుల తరబడి వచ్చిపోయేవారి ప్రశ్న ఇది. 22 నెలలుగా ఆర్టీఐ ప్రధాన కమిషనర్, కమిషనర్ పోస్టులు భర్తీకాలేదు.
తెలంగాణ పక్షుల వైవిధ్యానికి నెలవుగా మారుతున్నది. ఇందుకు నిదర్శనంగా రాష్ట్రంలో మరో కొత్తజాతి పక్షి వెలుగుచూసింది. ప్రముఖ పక్షి పరిశీలకుడు హరిగోపాల్ శ్రీరంగం.. మహబూబాబాద్ జిల్లాలోని భీమునిపాదం జలపాతం