పంటలకు సరిపడా యూరియా సరఫరా చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలకులు రైతులకు అవసరమైన దాంట్లో సగం యూరియా కూడా సరఫరా చే�
రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. బాగుపడ్డట్టు చరిత్రలో లేదనేది అక్షర సత్యం. కానీ, తన పాలనలో రైతులను అరిగోస పెడుతూ కాంగ్రెస్ పాలకులు ఆ నానుడిని నిజం చేస్తున్నారనేది నేటి నిజం.