ఎప్‌సెట్ హాల్‌టికెట్లపై క్యూఆర్‌కోడ్‌ను ముద్రించారు. ఇలా క్యూఆర్ కోడ్‌ను ముద్రించడం ఇదే తొలిసారి. పైగా గూగుల్ మ్యాప్‌తోపాటు ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యాప్‌లో స్కాన్ చేసినా సెంటర్ లోకేషన్ ఇట్టే చూప
హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం జరిగిందన్న కేసు కీలక మలుపు తిరిగింది. మార్చి 22న రాత్రి ఏం జరిగిందనే కోణంలో దర్యాప్తు జరిపిన పోలీసులు సంచలన నిర్ధారణకు వచ్చారు. సదరు యువతిపై అత్యాచారయత్నం జరగల
రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 23 వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రైతు మహోత్సవం నిర్వహించనున్నట్టు వ్యవసాయశాఖ సంచాలకుడు డాక్టర్ బీ గోపీ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశ�
అత్యంత వెనకబడిన వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, స్వయం ఉపాధికి రుణాలను అందిస్తామని ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక భిన్నంగా వ్యవహరిస్తున్నది. కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు స�
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కాపాడాల్సిన అవసరం తమకు లేదని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి అవినీతికి పాల్పడినా కేంద్�
తెలంగాణలోని 20 లక్షల మంది రవాణారంగ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తుందని తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు దయాన�
కాంగ్రెస్ ప్రభుత్వం చెట్లను నరికేసిన 400 ఎకరాల భూములు న్యాయబద్ధంగా హెదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకే చెందుతాయని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నివేదికలో తేల్చిందని స్టూడెంట్ యూనియన్ వెల్లడించింది. ఆ భూ
రాష్ట్రంలో ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీలను తమ నియంత్రణలోకి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఇందుకోసం కొత్తగా హైయ్యర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ బిల్లును సిద్ధం చేసింది. ఈ బిల్లు ప్�
బీసీ గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సంబంధించి ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్య�