కామారెడ్డి జిల్లాలో ఎస్సై, మహిళా కానిస్టేబుల్‌తో పాటు మరో యువకుడు మృతి చెందిన ఘటన మిస్టరీగా మారింది. ఎస్సై సాయికుమార్ (33)కు వృత్తిపరంగా మంచి జీవితం ఉంది. గర్భిణి అయిన భార్య, కుమారుడు ఉన్నారు. ఆత్మహత్య చేస�
తొమ్మిది నెలలుగా జీతాలు రాక అనారోగ్యం బారిన పడిన ఓ కారోబార్ మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం ఉప్పరగూడెంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్నది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామానికి �
దేశంలో పెచ్చరిల్లుతున్న అవినీతి, అన్యాయం, అప్రజాస్వామిక, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య, వామపక్షవాదులు ఐక్యంగా ఉద్యమించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్‌పాషా పిలుపునిచ్చారు. ఒక ర�
హైదరాబాద్ నగరంలోని నాచారం పరిధిలో నివాసముండే ఓ యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. తన తండ్రి కేసు విషయంలో విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారనే తనువు చాలించిందని అనుమానం వ్యక్తం చేస్తున్�
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ రాజకీయ స్వార్థం కోసం విజ్ఞత కోల్పోయి మాట్లాడొద్దని, ఆంధ్రా ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు.
మహిళలకు నెలసరిలో ఎదురయ్యే సమస్యలను పోషకాహారంతో కట్టడి చేయవచ్చని జాతీయ పోషకాహార సంస్థ-ఎన్ఐఏ పరిశోధకులు తెలిపారు. మేలైన ఎంజైమ్‌లు కలిగిన గడ్డితో మోనోపాజల్ సిండ్రోమ్‌కు పరిష్కారం దొరుకుతుందని చెప్పార
ర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్‌ను 28న రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మలేషియాలో తెలుగు కోర్సులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు మలేషియాలోని రవాంగ్‌లో గురువారం జరిగిన సమావేశంలో మలేషియా తెలుగు సంఘం (టామ్), పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ మధ్య ఒప్పందం కుదిరింద�
గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో పత్తి రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి ధర రూ.50 తగ్గించడంపై వారు జాతీయ రహదారిపై బైఠాయించారు.
SCR శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రత్యేక రైళ్లల్లో కొన్నింటిని రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించి�
TG TET 2024 ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) 2024కు సంబంధించి ఇంకా హాల్ టికెట్స్ విడుదల కాలేదు. షెడ్యూల్ ప్రకారం గురువారం(డిసెంబర్ 26) టెట్ హాల్ టికెట్స్ విడుదల చేయాలి.
RSP ఒక నాడు దేశంలో నే మొదటి సాంఘిక సంక్షేమ మహిళా ఆర్మీ కళాశాలగా కీర్తించబడ్డ బీబీ నగర్ డిగ్రీ కళాశాల రేవంత్ రెడ్డి ప్రజా(ప్రతీకార) ప్రభుత్వంలో నేడు శిథిలమైపోయింది అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
Errolla Srinivas బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు బయట ఎర్రోళ్ల శ్రీనివాస్ మీడియాతో మాట్
Ambati Rambabu సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) టాలీవుడ్ సినీ ప్రముఖుల (Film celebrities) భేటీ వేళ వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.
CM Revanth Reddy Flexi ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మెదక్ జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఏడుపాయల ఆలయంతో పాటు మెదక్ చర్చిని రేవంత్ రెడ్డి సందర్శించారు.
RS Praveen Kumar బీఆర్ఎస్ సీనియర్ లీడర్, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టుపై పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.
Palle Ravikumar Goud విద్యార్థి ఉద్యమ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్‌ను బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు.
నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం (Manda Jagannadham) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా పనిచేసిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అక్రమంగా అరెస్టుచేయడం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఎన్నికల ప్రచారంలో దళ�
CM Revanth Reddy సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) టాలీవుడ్ సినీ ప్రముఖులు (Film celebrities) ఇవాళ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా సినీ ప్రముఖుల ముందు ప్రభుత్వం పలు ప్రతిపాదనలు ఉంచినట్లు తెలిసింది.
బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టును సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) తీవ్రంగా ఖండించారు. ఉదయాన్నే పోలీసులు ఇంటి వద్దకు వచ్చి అక్రమ అరెస్టు చేయడ�
బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను (Errolla Srinivas) పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో దురుసుగా ప్రవర్తించారంటూ ఎర్రోళ్ల శ్రీని�
కామారెడ్డి జిల్లా (Kamareddy) అడ్లూరు ఎల్లారెడ్డి పెద్దచెరువులో భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ (SI Saikumar) మృతదేహం లభించింది. ఇప్పటికే అదే చెరువులో బీబీపేట పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి, బీబీపేట సహకార సంఘం�
సాన్నిహిత్యంగా మెలుగుతూ, బ్లాక్ మెయిల్ చేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్థికంగా ఉన్న పలువురి నుంచి ఓ కిలేడీ కోటి దాకా లూటీ చేసిన ఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో యువతిపై కత్తితో దాడి కి తెగబడ్డాడో ఉన్మాది. కుటుంబసభ్యులు అడ్డుపడ్డా వదలకుండా దాడిచేయడంతో గాయాలపాలై ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది.
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్, పుష్ప సినిమా నిర్మాతలు రూ.2 కోట్లు సాయం అందించారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, పుష్ప-2 నిర్మాత రవిశంకర్‌తో కలిసి బుధవారం కి�
‘రాష్ట్రంలో ప్రజలకు సమాచార ‘హక్కు’ ఉన్నట్టా? లేనట్టా?’ ఆర్టీఐ కమిషన్ కార్యాలయానికి రోజుల తరబడి వచ్చిపోయేవారి ప్రశ్న ఇది. 22 నెలలుగా ఆర్టీఐ ప్రధాన కమిషనర్, కమిషనర్ పోస్టులు భర్తీకాలేదు.
తెలంగాణ పక్షుల వైవిధ్యానికి నెలవుగా మారుతున్నది. ఇందుకు నిదర్శనంగా రాష్ట్రంలో మరో కొత్తజాతి పక్షి వెలుగుచూసింది. ప్రముఖ పక్షి పరిశీలకుడు హరిగోపాల్ శ్రీరంగం.. మహబూబాబాద్ జిల్లాలోని భీమునిపాదం జలపాతం
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసేందుకు 20రోజుల క్రితం ఆయన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మాజీ మంత్రి జోగు రామన్న పిచ్చిమొక్కల స్థానంలో పచ్చని అడవిని రూపొందించడం నిజంగా స్ఫూర్తిదాయకమని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ అభినం�
బీఆర్ఎస్ హయాంలోనే ఎత్తిపోతల పథకాలను మంజూరు చేశామని, రైతుల చిరకాల వాం ఛ మచ్చర్ల లిఫ్ట్ కేసీఆర్ గిఫ్ట్ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ కలెక్టరేట్ ఎదుట గత 15 రోజులుగా సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు.
జనాభా దామాషా ప్రకారం బీసీలకు 60 శాతం రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్�
లగచర్ల ఘటనలో సీఎం రేవంత్‌రెడ్డి తనపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి చెప్పారు. 37 రోజులు తనను జైలులో పెట్టి సీఎం పైశాచికానందం పొందారని మండిపడ్డారు.
గత ఏడాది కాలంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న హైడ్రామా ఎట్టకేలకు రియల్ డ్రామానేనని స్పష్టమైంది. కనీసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు కాకుండానే నిరుపేదల ఇం
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం సాసిమెట్ట గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్రం పార్వతి (12) బుధవారం కడుపునొప్పితో మృతి చెందింది. జాడుగూడకు చెందిన ఆత్రం పార్వతి సాసిమెట్ట గురుకుల పాఠశాలలో ఏడో తరగత�