Cobra: అనుకోకుండా నాగుపాము ఎదురైతే ఎలా? ఈ ఒక్కపని చేస్తే చాలు.. తోకముడుచుకొని పారిపోతుంది! Cobra: కోబ్రా ఎదురైనప్పుడు ఏం చేయాలి, సురక్షితంగా ఎలా బయటపడాలో తెలుసుకోండి. మన దేశంలో ఎక్కువగా కనిపించే విషపూరిత సర్పాల్లో కోబ్రా (నాగుపాము) ఒకటి. ఏటా చాలా మంది వీటి దాడిలో ప్రాణాలు కోల్పోతున్నారు. కోబ్రాలు చాలా ప్రమాదకరమైనవి. పడగ విప్పి, బుసలు కొడుతూ శత్రువులను భయపెడతాయి. వీటి విషం శరీరంలోకి ప్రవేశిస్తే కొన్ని నిమిషాల వ్యవధిలో మృతి చెందుతారు. ఇంతటి భయంకరమైన పాము మీకు అనుకోకుండా ఎదురైతే ఏం చేస్తారు? సరైన అవగాహన లేకుండా భయం, ఒత్తిడిలో ఏదైనా చేస్తే పాము కాటుకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా కోబ్రా ఎదురైనప్పుడు ఏం చేయాలి, సురక్షితంగా ఎలా బయటపడాలో తెలుసుకోండి.