సూచిక 
15గంటల క్రితం వార్తలు, పూర్తి వార్తల కోసం క్లిక్ చేయండి.
వీడియోలు
దుబాయ్లో ఇద్దరు తెలంగాణ వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఓ బేకరీలో పాకిస్తానీతో గొడవ జరగడంతో.. అతడు కత్తితో పొడిచి చంపాడు.మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సీరియస్.