దుర్గముడు అనే రాక్షసుడిని సంహారం చేసిన శక్తి స్వరూపం దుర్గాదేవి. కోటిసూర్య ప్రభలతో వెలిగే ఈ దేవి భక్తులను సర్వ దుర్గతుల నుంచి కాపాడుతుంది. ఈమె మహాప్రకృతి స్వరూపిణి.
బతుకమ్మ ఉత్సవానికి ఘనమైన ముగింపు పలుకుతుంది సద్దుల పండుగ. దుర్మార్గుడైన దుర్గముడు అనే రాక్షసుణ్ని సంహరించి, సకల లోకాలను కాపాడిన ఆదిశక్తి.. దుర్గామాతగా కొలువుదీరిన మహోన్నతమైన రోజు ఇది. అందుకే ఈ రోజును దు�
‘భవతీ భిక్షాందేహి’ అంటూ వచ్చిన సాధువుకు కాస్త అన్నం సమర్పించి, తమ పుత్రుడు మాట వినడం లేదంటూ బాధపడిందో మహిళ. అంతా విన్న ఆయన ‘మనిషికి మూడు రుణాలు ఉంటాయమ్మా.
యుగయుగాలుగా వెంటాడుతూ తరతరాల శిష్ట జనాలను బాధిస్తున్న అసుర మూకను సంహరించింది జగదంబిక. సృష్టిలో స్త్రీశక్తి ధైర్య స్థైర్యాలను చాటింది. అసురుల మీద వరుసగా ఒంటి చేత్తో ఎనిమిది రోజుల పాటు ఏకబిగిన యుద్ధం చేసిన ఆ అమ్మ నవమినాడు లోకకంటకుడైన మహిషాసురుణ్ణి మట్టుపెట్టింది. దశమినాడు దేవతలను అనుగ్రహిస్తూ రాజ రాజేశ్వరీదేవిగా అవతరించింది.
ప్రస్తుత సమాజంలో ఏది సత్యమో, ఏది అసత్యమో అర్థం కాని అయోమయ పరిస్థితి. అబద్ధమే నిజం అనుకునే దుస్థితి. దుర్మార్గుడైన సాతాను అవాస్తవాలే నిజాలన్నట్టుగా భ్రమింపజేస్తాడని బైబిల్ చెబుతోంది.
సూఫీ ఆధ్యాత్మిక గురువు హజ్రత్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీని (రహ్మత్ ఉల్లాహ్ అలైహి) స్మరించే పవిత్ర ఉత్సవం గ్యార్వీ షరీఫ్. ఇరాక్లో జన్మించిన ఆ మహాత్ముడు బహుముఖ పండితుడు. ఆధ్యాత్మిక వ్యాసంగాలతో అల్-గౌస్ అల్-ఆజం (గొప్ప సహాయకుడు) అనే బిరుదు పొందారు.