ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర హీరోగా నటిస్తున్న చిత్రం ‘సంగీత్'. సాద్‌ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్ నిర్మిస్తున్నారు.
హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ డ్రామా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. మహేశ్‌బాబు.పి దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ పతాకం�
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘వృషభ’. నందకిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో దీపావళికి ప్రేక్షకుల ముందుకురానుంది.
గత కొంతకాలంగా వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నది బాలీవుడ్ అగ్ర నాయిక దీపికా పడుకోన్. ప్రభాస్-సందీప్‌రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న ‘స్పిరిట్' నుంచి ఈ భామను తప్పించిన విషయం తెలిసిందే. దీపికా పడుక�
‘‘విజయం ఎవరు సాధించినా సరే... అది సమాజంలో ఉత్పాదకతని పెంచే మంచి విషయం. మనం కూడా ఇలాంటి ప్రయత్నం చేయొచ్చు, విజయం సాధించొచ్చనే స్ఫూర్తిని రగిలిస్తుంది. అలా ఎంతోమంది కొత్తవాళ్లకు ‘లిటిల్‌హార్ట్స్’ స్ఫూర్తినిస్తోంది’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ.
‘కిష్కింధపురి’ చిత్రంతో థియేటర్లలో సందడి చేస్తున్నారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆయన.. అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగల్లపాటి తెరకెక్కించారు.
గీతా ఆర్ట్స్ సంస్థ ప్రస్తుతం మహాభారతంపై దృష్టి పెట్టింది. అత్యంత భారీగా మూడు భాగాల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు అల్లు అరవింద్ ప్రణాళికలు రచిస్తున్నట్టు ఫిల్మ్ వర్గాల టాక్. �
కథానాయకుడు నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’తో సెట్స్‌పై బిజీగా ఉన్నారు. ‘దసరా’ విజయం తర్వాత వీళ్లిద్దరి కలయికలో రూపొందుతున్న ఈ రెండో చిత్రం.. వచ్చే ఏడాది తెరపైకి రానుంది.
‘కల్కి 2898 ఎ.డి’కి సీక్వెల్‌గా రూపొందనున్న సినిమాలో కథానాయిక దీపికా పదుకొణె నటించడం లేదు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ గురువారం ప్రకటించింది.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ లీడ్‌రోల్స్ చేసిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. సాహు గారపాటి నిర్మాత. ఈ నెల 12న సినిమా విడుదలైంది.
వరుసగా నాలుగు విజయాల తర్వాత అయిదో సక్సెస్ కోసం ‘అఖండ 2 - తాండవం’తో రాబోతున్నారు అగ్రహీరో నందమూరి బాలకృష్ణ. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.
సుదీర్ఘ నట ప్రయాణంలో వందో సినిమా మైలురాయిని చేరుకున్నారు అగ్ర నటుడు అక్కినేని నాగార్జున. ఈ ప్రస్థానంలో ఎన్నో మెమొరబుల్ హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. ప్రయోగాత్మక సినిమాలతో సెల్యూలాయిడ్ సైంటిస్ట్ అనే ఇ�
Robo Shankar : తమిళ చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు రోబో శంకర్ (Robo Shankar) కన్నుమూశాడు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చికిత్స పొందుతూనే గురువారం మరణించాడు.
Deepika Padukone బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రాజెక్టు నుంచి తప్పించారు. ఈ మేరకు నిర్మాత సంస్థ వైజయంతి మూవీస్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. గతేడాది వచ్చిన కల్కి మూవీ బాక్సాఫీ�
Potholes సంవత్సరం కాలం నుంచి నడి రోడ్డుపై గుంత ఏర్పడి.. వర్షాలు కురిసినప్పుడు నీరు చేరడంతో రోజు పోయి వచ్చే వాహనాలకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండేది.
Manchu Lakshmi మంచు లక్ష్మి ప్రధానపాత్రలో నటిస్తూ నిర్మించిన మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘దక్ష’. ఈ మూవీ 19న విడుదల కానున్నది. ఈ క్రమంలో ఆమె సినిమా ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉన్నారు. ఈక్రమంలో మీడియా ఛానెల్‌కు �
Kangana vs Alagiri ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత కేఎస్ అళగిరి వివాదాస్పద వ్యాఖలు చేశారు. బీజేపీ ఎంపీ దక్షిణాదికి వస్తే చెంపదెబ్బ కొట్టాలని అళ
BADASS డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నారు నటుడు సిద్ధూ జొన్నలగడ్డ, నిర్మాత నాగవంశీ. సితార బ్యానర్లో నిర్మించిన ఈ చిత్రాలు కామెడీ హిట్‌గా నిలిచాయి.
Anaconda Movie Trailer హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ అనకొండ (Anaconda) ఫ్రాంచైజీలో మరో చిత్రం రాబోతుంది. ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజీలో నాలుగు సినిమాలు రాగా.. సూపర్ హిట్ అందుకున్నాయి.
Andhra King Taluka యువ కథానాయకుడు రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మహేశ్‌బాబు.పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ (Andhra King Taluka).
Kalki 2- Deepika Padukone టాలీవుడ్ నుంచి రాబోయే ప్రెస్టిజీయస్ ప్రాజెక్ట్‌లలో కల్కి 2 ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం కల్కి సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతుంది.
Kiss Movie తమిళ నటుడు కవిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'కిస్'. 'దాదా' సినిమాతో మంచి హిట్ అందుకున్న కవిన్.. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
The Bads of Bollywood బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) కొడుకు ఆర్యన్ ఖాన్(Aryan Khan) దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే.
Prakash Raj In OG పవన్‌కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజిత్ సైన్ దర్శకత్వం వహిస్తుండగా.. డీవీవీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నాడు.
ప్రముఖ దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రాంగోపాల్‌పై (Ram Gopal Varma) మరో కేసు నమోదయింది. రిటైర్డ్ ఐపీఎస్ అంజనా సిన్హా ఫిర్యాదుతో ఆయనపై రాయదుర్గం పోలీసులు కేసు ఫైల్‌చేశారు.