Day-Night Test డే నైట్ టెస్టులపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలో సీజన్లో భారత దేశవాళీ సీజన్ పురుషుల, మహిళల క్రికెట్ జట్లకు పింక్ బాల్ టెస్ట్ మ్యాచులను షెడ్యూల్ చేయలేదు.
West Indies Central Contracts: లీగ్ క్రికెట్లో కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న ఈ క్రికెటర్లు.. దేశం తరఫున టీ20లకు మాత్రమే అందుబాటులో ఉంటామని చెప్పడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.
[15:06] అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన వెంటనే సెలక్టర్ పదవి వరించడమంటే ఇది పాకిస్థాన్ క్రికెట్లోనే సాధ్యమవుతుంది. తాజాగా ఓ ఆటగాడు కూడా అలాంటి ఆఫర్‌తో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు.
[14:19] ఇప్పుడందరి నోటా వస్తున్న పేరు రింకు సింగ్ (Rinku Singh). ఈ ఎడమచేతివాటం బ్యాటర్ లోయర్ ఆర్డర్లో దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లను ఆటాడేసుకుంటున్నాడు.
[02:18] తల్లిదండ్రులకు వాళ్ల కలల కారును కొనిస్తానని యువ బ్యాటర్ వ్రిందా దినేశ్ వెల్లడించింది. శనివారం నిర్వహించిన డబ్ల్యూపీఎల్ వేలంలో రూ.1.3 కోట్లకు ఆమెను యూపీ వారియర్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్) క్రికెట్ పోటీలను వచ్చే ఏడాది మార్చి 2 నుంచి నిర్వహించనున్నట్లు సెలక్షన్ కమిటీ విభాగాధిపతి జతిన్ పరంజపే తెలిపాడు.
U-19 Asia Cup: ఇండియా అండర్ - 19 వర్సెస్ పాకిస్తాన్ అండర్ - 19 మధ్య దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించినా బౌలింగ్‌లో విఫలమవడంతో..
INDvsSA 1st T20I: డర్బన్‌లోని కింగ్స్ మీడ్ మైదానం వేదికగా తొలి టీ20 జరగాల్సి ఉండగా.. టాస్ వేయడానికి కొద్దిసేపు ముందు వర్షం మొదలవడంతో ఇరు జట్ల సారథులు ఫీల్డ్‌కు రాలేదు.
Rahul Dravid: టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్‌ను ఆ పదవిలో కొనసాగిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవలే ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును తమ జట్టును క్రికెట్ వెస్టిండీస్ ప్రకటించింది. స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్‌కు…