సుమంత్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘అనగనగా’. ఈ ‘ఈటీవీ విన్’ ఒరిజినల్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సక్సెస్‌మీట్ నిర్వహించారు.
Madenuru Manu మహిళా నటిని లైంగికంగా వేధించడంతో పాటు బ్లాక్ మెయిల్ ఆరోపణల కేసులో టీవీ నటుడు మడనూరు మనుణు బెంగళూరులో అరెస్టు చేశారు. 33 సంవత్సరాల నటి ఫిర్యాదు మేరకు కర్నాటక పోలీసులు కేసు నమోదు దర్యాప్తు ప్రారంభిం�