‘మన శంకరవరప్రసాద్ గారు’గా సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు కథానాయకుడు చిరంజీవి. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
‘‘సరదాగా సాగే టీనేజ్ ప్రేమకథతో రూపొందిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో కోల్పోయిన కొన్ని ఆనందాల్ని ఈ సినిమాలో చూసి ఆస్వాదిస్తారు’’ అన్నారు దర్శకుడు ఆదిత్య హాసన్.
‘‘ఒక చేతకాని వ్యక్తి పార్ట్నర్గా వచ్చినా ఏదో ఒక విధంగా జీవితాన్ని నెట్టుకురాగలం. కానీ వ్యాపారంలో ఒక చెడ్డ వ్యక్తి భాగస్వామి అయితే.. మీరు నిజంగా సమస్యల్లో చిక్కుకున్నట్లే’’ అని అంటోంది కథానాయిక తమన్నా.
కుశలవ్, తన్మయి జంటగా ‘మయూఖం’ పేరుతో ఓ మైథలాజికల్ థ్రిల్లర్ తెరకెక్కనున్నది. వెంకట్ బులెమోని దర్శకుడు. సినెటేరియా మీడియా వర్క్స్ పతాకంపై శ్రీలత వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
యువ కథానాయకుడు రోషన్ కనకాల నటిస్తున్న తాజా చిత్రం ‘మోగ్లీ 2025’. సందీప్రాజ్ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉం�
‘ఈ సినిమాకు అంతటా పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తున్నది. టికెట్ ధరల్ని కూడా అందరికి అందుబాటులో ఉంచాం. ఈ వీకెండ్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది’ అన్నారు నారా రోహిత్.