Tollywood శుక్రవారం వచ్చిందంటే థియేటర్స్లో సినిమాల సందడి ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న చిత్రాలతో పాటు బడా చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి.
Actress Abhinaya టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మహేష్ బాబు, వెంకటేష్ చెల్లెలుగా నటించిన అభినయ తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం.