Srinivas Reddy కలియుగ దైవం తిరుమల శ్రీవారిని నటి అంజలి, నటుడు శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వీరిద్దరూ కలిసి స్వామివారి దివ్య దర్శనంలో పాల్గొన్నారు.
Dude Movie ఒకవైపు గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం థియేటర్లలో దూసుకుపోతుంటే.. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంత చిత్రం కూడా మంచి పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది.