నగరంలో మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
సమాచార హక్కు చట్టం కింద మూడు దరఖాస్తులను అందజేయగా హైడ్రా అధికారులు తిరస్కరించారని అడ్వకేట్ లుబ్రా సర్వత్ సమాచార కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సమాచార హక్కు చట్టం వర్తించదంటున్న హైడ్రాపై చర్యలు తీసుకున�
నిమ్స్‌లో అత్యవసర విభాగానికి వచ్చే రోగులను నిరీక్షణలో పెట్టకుండా సాధ్యమైనంత త్వరగా వారిని అడ్మిట్ చేసుకుని, అవసరమైన చికిత్స అందించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వైద్యాధికారులకు సూచి�
ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో పాఠశాల యాజమాన్యాలు తమ వంతు సహకారం అందించాలని సైబరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) గజరావు భూపాల్ సూచించారు. శుక్రవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో మాదాపూర్ జోన్ పరిధిలోన�
GHMC హైదరాబాద్ జీహెచ్ఎంసీలో అధికారుల అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతోంది. చందానగర్ సర్కిల్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.56 లక్షలు కాజేసింది. ఈ విషయం ఇప్పుడు హైదరాబాద
Murder వివాహేతర సంబంధానికి మరో భర్త బలయ్యాడు. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళ.. మరో యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ విషయం భర్తకు తెలియడంతో ప్రియుడితో కలిసి చంపేసింది.
Heavy Rains హైదరాబాద్ నగరంలో మరోసారి వర్షం దంచికొడుతుంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఓ పక్క భారీ వర్షం, మరోవైపు ఈదురుగాలులు వీచడంతో.. నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎగువ నుంచి జంట జలాశయాలకు భారీగా వరద వస్తున్నది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు పూర్తిస్థాయిలో నిండటంతో జలమండలి అధికారులు ఉస్మాన్‌సాగర్ 8 గేట్లు ఎత్తారు. మూసీ నదిలో వరద ఉధృతి పెరగడంతో మంచిరేవు�
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని (Hyderabad) జంట జలాశయాలకు వరద కొనసాగుతున్నది. ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండుకుండల్లా మారాయి. ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు ఉస్మాన్‌సాగర్