గత ప్రభుత్వంలో పెద్ద మంత్రిగా గుర్తింపు పొందిన నేతకు చెందిన పీఎల్ఆర్ సంస్థ చేపట్టిన గాలేరు-నగరి సుజల స్రవంతి కాలువలను హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు అనుసంధానం చేసి.. కృష్ణా జలాలను తరలించే పనుల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
విశాఖ డెయిరీలో అవకతవకలపై విచారణకు సభా సంఘం ఏర్పాటు చేయాలని సభాపతి అయ్యన్నపాత్రుడిని పశుసంవర్ధకశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ఈ ప్రతిపాదనను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
రాష్ట్రంలో కీలకమైన ప్రజాపద్దుల కమిటీ (పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ) ఛైర్మన్ పదవి ప్రతిపక్ష వైకాపాకు దక్కే ఆస్కారం లేకుండా పోయింది. ఈ కమిటీలో సభ్యుడిగా ఎన్నిక కావాలన్నా 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి.
సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసుకు సంబంధించి పల్నాడు జిల్లా ఐనవోలు పోలీసులు పప్పుల వెంకటరామిరెడ్డిని ఈ నెల 8న అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచామని, అదే రోజు ఆయనకు రిమాండ్ విధించారని హైకోర్టుకు ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు.
చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్ సహా నాటి ప్రతిపక్షంలోని ముఖ్య నాయకులు, వారి కుటుంబాల్లోని మహిళలే లక్ష్యంగా సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు, మార్ఫింగ్ చిత్రాలు,
నూజివీడు విత్తనాల కంపెనీ నూతన వరి వంగడం ‘ఎన్పీ 8912’ని బుధవారం మార్కెట్లోకి విడుదల చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో రబీ సీజన్లో రైతులు సాగుకు అనుకూలంగా వినియోగించుకునేలా...
ప్రధాని మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ తరహాలోనే.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు. సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
శాసనసభలో రాష్ట్రప్రభుత్వం పలు కీలక విధానాలపై గురువారం ప్రకటన చేయనుంది. ఇందులో డ్రోన్, క్రీడలు, పర్యాటక విధానాలతో పాటు ఎలక్ట్రానిక్, డేటా సెంటర్ పాలసీలపైనా సంబంధిత శాఖల మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి,
జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రూ.600 కోట్లను శాసనసభ అనుమతి లేకుండానే ఖర్చుపెట్టారని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
చంద్రబాబు చిరకాలం సీఎంగా రాష్ట్రాన్ని పాలించాలని భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు ఆకాంక్షించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో మొలకెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని పేర్కొన్నారు.
[03:05] తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డికి చెందిన సతీష్‌కుమార్. హరిహర కార్ రెంటల్ పేరిట సంస్థను నడుపుతూ కార్లను అద్దెకు ఇస్తుంటారు. ఇదే రాష్ట్రానికి చెందిన వికారాబాద్‌కు చెందిన మణిరాజ్కు 2021, ఏప్రిల్‌లో అయిదు కార్లను అద్దెకు ఇచ్చారు