డ్వాక్రా సభ్యులు స్త్రీనిధి బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాన్ని డిజిటల్ రూపంలో చెల్లించేలా కొత్త విధానానికి శ్రీకారం చుట్టినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్) శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొనియాడారు. హైదరాబాద్లో సచివాలయాన్ని అతితక్కువ ఖర్చుతో, ఎక్కువ మందికి ఉపయోగపడేలా నిర్మించ�