సాధారణంగా జొన్న మొక్క అయిదారడుగులు మాత్రమే పెరుగుతుంది. ఈ చిత్రంలో కనిపిస్తుంది మాత్రం దాదాపు 15 అడుగుల ఎత్తు పెరిగింది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం చుక్కాయిపల్లి కాలనీలో విశ్రాంత ఉపాధ్యాయుడు రాజేందర్ ఇంటి ఆవరణలో ఈ మొక్క ఉంది.
కరీంనగర్లోని పెద్దపల్లి బైసాస్ రోడ్డులో రేణుక ఎల్లమ్మ గుడికి ఎదురుగా 60 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు ఆకారంలో మూషిక విమానాన్ని ఐసో టీమ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసింది.