ఫ్రెండ్స్.. రోజూ నాన్న, అమ్మ ఎవరో ఒకరు కూరగాయల మార్కెట్కి వెళ్లి వెజిటబుల్స్ తీసుకొస్తుంటారుగా.. సరదాగా మనం కూడా ఈసారి వెళదామా! ఎందుకంటే మార్కెట్లో మనం తెలుసుకోదగిన విషయాలు చాలానే ఉంటాయి మరి.
జేఈఈ అడ్వాన్స్డ్కు సంబంధించి విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్లో ఉంచినట్లు ఐఐటీ కాన్పుర్ తెలిపింది. ఈ నెల 18న పరీక్ష నిర్వహించగా..అదేరోజు రాత్రి ప్రశ్నపత్రాలను వెబ్సైట్లో పెట్టిన సంగతి తెలిసిందే.