మంత్రి నారా లోకేశ్ రాష్ట్రస్థాయిలో ఇంటర్ టాపర్లను సన్మానించిన కార్యక్రమంలో మీ ప్రతిభకు తోడ్పడిన గురువులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నారా? మీ లక్ష్యాలు, కలలు ఏమిటి? విద్యాశాఖలో ఎలాంటి మార్పులు రావాలని కోరుకుంటున్నారు?
రాష్ట్రం ఆశలన్నీ 16వ ఆర్థిక సంఘం పైనే పెట్టుకుంది. ప్రత్యేకంగా ఆదుకోవాలని ఎదురుచూస్తోంది. విభజన, అప్పులు, రాజధాని లేకపోవడం, సేవా రంగం దూరం కావడం, ఉపాధి అంతంతమాత్రం కావడం, రెవెన్యూ లోటు, తుపానులు, విపత్తులు రాష్ట్రాన్ని నష్టపరుస్తున్నాయి.