Ambati Rambabu సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) టాలీవుడ్ సినీ ప్రముఖుల (Film celebrities) భేటీ వేళ వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.
ట్రాఫిక్ పెండింగ్ చలానాల (Traffic E-Challan)పై ప్రభుత్వం మరోసారి రాయితీ ఇచ్చిందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించారు.