జువైనల్ జస్టిస్ బోర్డు, డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ బోర్డుల్లో చైర్పర్సన్, నలుగురి చొప్పున సభ్యుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం పరీక్ష నిర్వహణపై మాత్రం స్పష�
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీని ఆంధ్రప్రదేశ్ అక్రమంగా విస్తరించడమే కాకుండా, కృష్ణా జలాలను ఏటా భారీగా బేసిన్ అవతలికి మళ్లిస్తున్నదని తెలంగాణ సర్కారు ఆరోపించింది.
వర్షాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నదని కేంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రానికి అవసరమైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచ�
‘రెండు పిల్లర్లు కుంగినంత మాత్రాన కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయినట్టు ఎలా అవుతుంది? ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.94,000 కోట్లు ఖర్చు చేస్తే రూ. లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది?’ అని మాజీ మంత్రి వేముల ప్ర�
అంగన్వాడీలను కాంట్రాక్ట్ పేరుతో ఏండ్లపాటు సేవలు చేయించుకుని సర్వీస్ క్రమబద్ధీకరించకుండా ఇప్పుడు కొత్తగా చేపట్టే నియామకాల్లో పాల్గొనాలని చెప్పడం సరికాదని హైకోర్టు హైకోర్టు అభిప్రాయపడింది.
వర్ష బీభత్సం అన్నదాతకు అపారనష్టాన్ని మిగిల్చింది. ఎక్కడికక్కడ వరదనీటిలో పంటలు కొట్టుకుపోయాయి. పలుచోట్ల పంటపొలాల్లో ఇసుక మేటలు వేశాయి. వరి, పత్తి, మక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మరణించారు. మరో ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. మెదక్ జిల్లా హవేళీ ఘనపూర్ మండలం రాజ్‌పేటకు చెందిన సత్యనారాయణ, యాదగౌడ్ అనే ఇద్దరు వ్యక్తులు ఆటోలో మెదక్ వెళ్తు�
రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు.
కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం కురిసింది. కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన వర్షానికి జిల్లా చిగురుటాకులా వణికింది. జిల్లా కేంద్రంలోని వందలాది కాలనీలు నీటి మునిగాయి. ప్రజలు దాదాపుగా 40గంటల పాటు ఇండ్లక
పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. కామారెడ్డి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లు దెబ్బతినడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇండ్లతో పాటు విద్యాసంస్థలు నీటము�
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు రూ.6,500 కోట్ల వడ్డీ కడుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నది దుష్ప్రచారం అని మరోసారి తేలింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలో వరద ఉద్ధృతిని పరిశీలించేందుకు వచ్చిన భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, అక్కడే ఉన్న బండి సంజయ్‌లు ఒకరికొకరు ఎదురుపడ్డారు. కేటీఆర్ కనిపించగానే సంజయ్ అభివాదం చేశారు.
ఒక్క విద్యార్థి కూడా లేని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. పశ్చిమబెంగాల్ 3812 పాఠశాలలతో తొలి స్థానంలో ఉండగా మన రాష్ట్రం 2245 బడులతో ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ప్రమాద ముప్పు అంచుల్లోకి వెళ్లి సురక్షితంగా బయట పడింది. ప్రాజెక్టు చరిత్రలో రికార్డు స్థాయిలో 1లక్ష 82వేల క్యూసెక్కుల వరద కొనసాగింది.
రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఎల్లుండి నాటికి 18 వేల టన్నుల యూరియా వస్తుందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఎరువులు, భారీ వర్షాలపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడు నెలలు పొడిగించింది. 2026 మార్చి 31 వరకు పొడిగిస్తూ డీవోపీటీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
సీపీఐ రాష్ట్ర మహాసభలు ఘనంగా ముగిశాయని, సెప్టెంబరు 21 నుంచి 25 వరకు జాతీయ మహాసభలు చండీగఢ్‌లో జరుగుతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెల్లడించారు.
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై వచ్చే నెల 2న మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. ఈ నెల 30 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండటం, సెప్టెంబరు 8 నుంచి ఉద్యోగ ఐకాస నేతలు జిల్లాల్లో బస్సు యాత్రను నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో సబ్ కమిటీతోపాటు అధికారుల కమిటీ సభ్యులు ఉద్యోగుల డిమాండ్లపై దృష్టి సారించారు.
వ్యాపారి రిటర్న్‌లు దాఖలు చేస్తున్నప్పటికీ.. పాత చిరునామా ఆధారంగా పన్ను చెల్లించలేదంటూ జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ నోటీసు జారీచేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్‌పై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు ఆదేశాలు జారీచేసింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యూరియా కొరత కొనసాగుతోంది. రోజులు, నెలలు గడుస్తున్నా అన్నదాతలకు యూరియా మాత్రం అందడం లేదు. కొందరు రైతులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షానికి జాతీయ రహదారి 44 దెబ్బతిన్నది. భిక్కనూర్ మండలం జంగంపల్లి వద్ద ఏరులైన పారిన వరదతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్డు మధ్యలో 20 అడుగుల వెడల్పుతో భారీ గుంత ఏర్పడింది. హైవేప�
రాష్ట్రంలో వరదల బీభత్సం వల్ల ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను వివరించాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ర్టాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో తీసుకున్న సహాయక చర్యల గ�
[00:07] ‘యూ-డైస్ ప్లస్’ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) పేరుతో దేశవ్యాప్తంగా పాఠశాలల విద్యా సమాచారాన్ని కేంద్ర విద్యాశాఖ క్రోడీకరిస్తోంది.
[00:07] గణేశ్ చతుర్థి వేళ గణపతి మండపాలు ఒక్కోచోట ఒక్కో రకంగా ప్రత్యేకతను ప్రతిబింబిస్తుంటాయి. గుజరాత్‌లోని సూరత్‌లో రాండర్ ప్రాంతానికి చెందిన యువకులు ఈ వేడుకల్లో వినూత్నతో పాటు పర్యావరణం పట్ల తమ బాధ్యతను చాటుకున్నారు.
[00:10] Microsoft CEO Satya Nadella:ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల తన రోజువారీ పనులు సులువయ్యాయని అంటున్నారు ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల. తాజాగా మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్‌లో చేరిన జీపీటీ-5 తన రోజువారీ జీవితంలో అంతగా భాగమైందని పేర్కొన్నారు.