Rathod Janardhan బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఎర్రవల్లిలో ఆదిలాబాద్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
Mulugu ములుగు జిల్లాలోని మల్లంపల్లి కేంద్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులపై సీనియర్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.