ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బూతులు, తిట్లపై ఉన్న సోయి రైతుల మీద లేదని మాజీమంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూర్‌లో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఆద
సోయా కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ రైతులు మండలకేంద్రంలోని భీమ్‌గల్ చౌరస్తా వద్ద ఆదివారం రాస్తారోకో చేశారు.
రాష్ట్రంలో మద్యం దుకాణాల టెండర్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. శనివారం అర్ధరాత్రి వరకు 89,344 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారిని శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీవిధుశేఖరభారతి మహాస్వామి ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయంలో వారికి అర్చకులు పూర్ణకుంభ స్�
తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడిగా బీఆర్ఎస్ సీనియర్ నేత క్యామ మల్లేశ్ ఎన్నికైనట్టు సంఘం మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం వెల్లడించారు.
డ్రంక్‌అండ్‌డ్రైవ్ కేసులో పట్టుబడిన యువకుడిపై కేసు కాకుండా తప్పించడానికి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తనయుడు రూ.4 లక్షలు తీసుకున్నట్టు ఇంటెలిజెన్స్ పోలీసుల విచారణలోనే తేలింది. మద్యం మత్తులో కార�