ఎల్లుండి దీపావళి... టెన్ థౌజండ్వాలాతో మోత మోగించాలని... బాణసంచాతో సందడి చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఓ నిమిషం... కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి చేయకుండా, గాలి నాణ్యత పడిపోకుండా జాగ్రత్తలు తీసుకుందామా?దానికున్న మంచి మార్గం... గ్రీన్ క్రాకర్స్ (హరిత టపాసులు).
మీ పిల్లలను కిడ్నాప్ చేశామంటూ పోలీసుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
Telangana వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు నిర్వాకం బయటపడింది. రూ.4 లక్షలు తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన యువకుడిని తప్పించాడు.