రేప్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న యువకులకు కోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. అయితే విడుదల అవగానే వారంతా బైకులు, కార్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
దేశ వ్యాప్తంగా యువతను ఆకర్షిస్తున్న బెట్టింగ్ యాప్స్ (betting apps) నిషేధంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు జరిగిన విచారణలో కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరో వివాదంలో హాట్ టాపిక్‌గా మారిపోయారు. ఈ క్రమంలోనే ఆయన గురువారం ఢిల్లీ విశ్వవిద్యాలయం (Rahul Gandhi DU Visit) సందర్శించడం పట్ల DU అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది సంస్థాగత ప్రోటోకాల్ ఉల్లంఘన అని వెల్లడించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.