2025 బడ్జెట్ పై వేతన జీవులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఉద్యోగులపై పన్ను భారాన్ని తగ్గించేందుకు అనేక మార్పులను తీసుకురావచ్చని భావిస్తున్నారు. ప్రాథమిక మినహాయింపు పరిమితి పెంపు, ఆదాయపు పన్ను మినహాయింపులు పెంపు, NPS పెట్టుబడి పరిమితి పెంపు, గృహ రుణ వడ్డీ మినహాయింపులో సర్దుబాట్లు, మూలధన లాభాల పన్నులో సవరణలు వంటివి ఇందులో ఉన్నాయి.
ISRO భారత అంతరిక్ష కార్యక్రమంలో మరో మైలురాయిని చేరుకోవడానికి ఇస్రో (ISRO) సర్వం సిద్ధంచేసింది. ఈ నెల 29న శ్రీహరికోటలోని షార్ నుంచి తన వందో ప్రయోగమైన జీఎస్ఎల్వీ-ఎఫ్15 (GSLV-F15) రాకెట్‌ను రోదసిలోకి పంపనుంది. దేశీయంగ�