[04:01] వక్ఫ్‌గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను ప్రస్తుతానికి వక్ఫ్ జాబితా నుంచి తొలగించకూడదని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ మండలిలో.. ఎక్స్-అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా కచ్చితంగా ముస్లింలే అయ్యుండాలనీ సూచించింది.
Robert Vadra హర్యానా (Haryana) భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు (Money laundering case) విచారణ నిమిత్తం రాబర్ట్ వాద్రా (Robert Vadra) ఇవాళ వరుసగా మూడోరోజు ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లా దవాఖానలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. దవాఖానలోని ఆపరేషన్ థియేటరలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు సర్జికల్ వార్డుకు విస్తరించాయి. దీంతో పొగలు దట్టంగా అల
UP Horror: మంగళవారం సాయంత్రం నుంచి ఆ బాలిక కనిపించకుండా పోయింది. బుధవారం ఉదయం బాలిక పొలాల్లో నగ్నంగా పడిపోయి కనిపించింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించి చూశారు.