Covid-19 కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతున్నది. ఇటీవల వరుసగా కేసులు నమోదవుతున్నాయి. కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోనూ కేసులు నమోదయ్యాయి. అయితే, కర్నాటక రాజధాని బెంగళూరులో ఓ తొమ్మిది నెలల చిన
Justice Oka సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ ఓకా శనివారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తన చివరి పని దినమైన శుక్రవారం రోజున 11 తీర్పులను వెలువరించారు. అయితే, ఆయన తల్లి కొద్దిగంటల కిందటే కన్నుమూశారు.
[21:02] పాకిస్థాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన విమానాలు భారత గగనతలం వినియోగించకుండా కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ గడువు నేటితో ముగియనుండటంతో నిషేధాన్ని కేంద్రం పొడిగించింది.