[21:07] ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన ముసాయిదాపై అభ్యంతరాలు తెలియజేసేందుకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు 2.11లక్షల ఫిర్యాదులు అందినట్లు ఈసీ వెల్లడించింది.
1991 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరగడం వల్లే తాను ఓడిపాయనని సిద్ధరామయ్య చెప్పారు. అప్పట్లో జనతా దళ్ సెక్యులర్ అభ్యర్థిగా ఆయన నార్త్ కర్ణాటకలోని కొప్పల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.