మీరట్‌లో నేవీ ఆఫీసర్ మర్డర్ కేసు దేశంలో సంచలనం సృష్టించింది. దాంతో పాటు మరో కొత్త సమస్యను కూడా తెర మీదకు తెచ్చినట్లు అర్థం అవుతోంది. వివాహేర బంధంలో ఉన్న వారు ఇప్పుడు మీరట్ దారుణాన్ని వాడుకుంటున్నారా. వివాహేతర బంధం గురించి భాగస్వామి ప్రశ్నిస్తే.. మీకు కూడా మీరట్ అధికారి గతే పట్టాలా అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఆ వివరాలు..
Kumari Ananthan: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ తండ్రి కుమారి అనంతన్ కన్నుమూశారు. ఆయన వయసు 93 ఏళ్లు. తమిళనాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా ఆయన చేశారు. అయిదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో ముంబై పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. దీనితో పాటుగా కొన్ని ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించారు. ఇక ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు..