Karnataka కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) మార్పుపై ప్రతిష్టంభణ కొనసాగుతోంది. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉండదని, తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్వయంగా సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) స్పష్టం చేసినప్పటికీ దీనిపై చర్చ మాత్�
ప్రతి పనికి ఆధార్ కార్డు అవసరమవుతుంది. ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అలా అయితేనే ప్రభుత్వం అందిస్తున్న పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఆధార్ కార్డుకు సెల్ నెంబర్ కచ్చితంగా లింక్ అయి ఉండాల్సిందే.
Bouncers ఓ ఫైవ్ స్టార్ హోటల్ (Five-star hotel) లోని నైట్ క్లబ్ (Nightclub) లో యువతి సహా ఇద్దరిపై బౌన్సర్లు (Bouncers) దాడికి పాల్పడ్డారు. క్లబ్లో టాయిలెట్స్ (Toilets) శుభ్రంగా లేవన్నందుకు ఆ ఇద్దరిని బౌన్సర్లు కొట్టారు.
ప్రైవేట్ వీడియోలు లీక్ చేస్తామంటూ 18 నెలలుగా వారిద్దరూ 32 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్‌ను తీవ్ర వేధింపులకు గురిచేశారు. బెదిరింపులకు పాల్పడి లగ్జరీ కారు కొట్టేశారు. రూ. కోట్లలో మొత్తంలో మనీ కాజేశారు. ఇంతటితో ఆగక మరో మూడు రూ. కోట్లు..