JD (U): బిహార్ సీఎం నితీష్ కుమార్కు బిగ్ షాక్ తగిలింది. జేడీ(యు)కి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సీఎం నితీష్ కుమార్ వ్యవహారశైలిపై నిప్పులు చెిరిగారు. అంతేకాదు.. ఆయన పార్టీలో ఇన్నాళ్లు కొనసాగినందుకు బాధపడుతున్నామని వారు పేర్కొన్నారు.