లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు-2024 ఆమోదం పొందింది, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లులోని వివాదాస్పద సెక్షన్ 40ను రద్దు చేసి, వక్ఫ్ ఆస్తుల డిజిటలైజేషన్‌కు మార్గం సుగమం చేశారు
ప్రజాస్వామ్యంలో పాలన చేయాల్సింది కార్యనిర్వాహక వ్యవస్థ మాత్రమేనని, కోర్టులు పాలనలో జోక్యం చేసుకోకూడదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పేర్కొన్నారు. పార్లమెంటుకు, ప్రజలకు ప్రభుత్వమే జవాబుదారి అని రాజ్యసభలో నిర్వహించిన చర్చలో స్పష్టం చేశారు
[04:59] ప్రభుత్వమే సర్వోన్నతమైనదని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ బుధవారం పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పాలన అనేది కార్యనిర్వాహక వ్యవస్థ ద్వారా మాత్రమే సాగుతుందని, న్యాయస్థానాల వల్ల కాదన్నారు.
[04:58] వక్ఫ్ (సవరణ) బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, కేంద్ర హోం మంత్రి, భాజపా అగ్రనేత అమిత్ షా పరస్పరం వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు.
[04:58] భారత వాయుసేనకు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ గుజరాత్‌లోని జామ్‌నగర్ ఐఏఎఫ్ స్టేషను సమీప గ్రామ మైదానంలో బుధవారం రాత్రి 9.30 ప్రాంతంలో కూలిపోయింది.
[04:57] మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.