[22:28]Bharti Airtel: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్లో (Airtel) బుధవారం బ్లాక్డీల్ జరగనుంది. భారతీ ఎయిర్టెల్ అధినేత సునీల్ భారతీ మిత్తల్ ఫ్యామిలీ ఆఫీసుకు చెందిన ఇండియన్ కాంటినెంట్ ఇన్వెస్ట్మెంట్ (ICIL) ఈ బ్లాక్డీల్ ద్వారా తన వాటాను తగ్గించుకోనుంది.
[21:54]మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో టికెట్ ధరలు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) పెంచినట్లుగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది.
[21:30]BHIM యాప్లో యూపీఐ సర్కిల్ ఫుల్ డెలిగేషన్ అనే ఫీచర్ వచ్చేసింది. దీనితో ప్రధాన యూజర్ తనకు నమ్మకమైన వాళ్లకు తన అకౌంట్ నుంచి డబ్బు చెల్లించే అనుమతి ఇవ్వొచ్చు.
[22:01]ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, చిన్న తరహా పరిశ్రమలకు అవసరమైన అన్ని ప్రోత్సాహకాలను అందించేందుకు చర్యలు చేపడుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు.
పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో క్యాస్ట్ ఫీలింగ్ బాగా పెరిగిపోయిందా? లోకల్గా పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలన్నిటినీ పర్యవేక్షించే వాళ్ళంతా సొంత సామాజికవర్గానికి చెందిన వాళ్ళేనా? ఆ విషయంలో పిఠాపురానికి చెందిన మిగతా సామాజికవర్గాల మనోభా�