Naga Chaitanya- Sobhita గత కొద్ది రోజులుగా శోభిత- నాగ చైతన్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. వారికి సంబంధించి సోషల్ మీడియాలో ఏదో ఒకర వార్త హల్చల్ చేస్తూనే ఉంది. తాజాగా వీరి లవ్ స్టోరీకి సంబంధి�
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న సమయంలో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది... ఎక్కడెక్కడ, ఎన్నిరోజులు వర్షాలు కురుస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.
ఒకప్పుడు మన పెద్దలు, పూర్వీకులు జొన్నలనే ఆహారంగా తినేవారు. జొన్నలతో గటక లేదా జావ తయారు చేసి తాగేవారు. అందుకనే వారు అంత ఆరోగ్యంగా ఉండేవారు. జొన్నలను పేదవాడి ఆహారంగా పిలుస్తారు.
ఎన్నికల ముందు మార్పు పేరుతో వాగ్దానాలు ఇచ్చారని, ఎన్నికల తర్వాత ఆ వాగ్దానాలను ఏమార్చరని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ఎన్నికల ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామన్నారని, ఇప్పుడేమో �
Judge Corruption: ఆయనో హైకోర్టు జడ్జి. ఆ న్యాయమూర్తి ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలార్పారు. అంతా బాగానే ఉన్నా.. మంటార్పాక ఆ ఇంట్లో కనిపించిన దృశ్యాలను చూసి ఫైర్ సిబ్బంది షాక్ అయ్యారు.
భక్తులకు అన్నప్రసాద వితరణ చెయ్యడం ద్వారా చాలా తృప్తి కలుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రాణదానం ట్రస్ట్‌ను తానే ప్రారంభించానని, తిరుపతిలోని అన్ని అస్పత్రుల ద్వారా రాయలసీమలో వుండే అందరికీ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రపంచంలో వున్న వైద్యులు తిరుపతిలోని ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించి.. స్వామి వారిని దర్శించుకోవాలని అన్నారు.
Tollywood: సూపర్‌స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ అదరగొట్టేశాడు. సూపర్బ్ యాక్టింగ్‌తో ఫ్యాన్స్ హృదయాలు కొల్లగొట్టేశాడు. అతడి నటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Ultraviolette Tesseract EV: మార్కెట్ లోకి రిలీజ్ అయిన 14 రోజుల్లో 50,000 బుకింగ్‌లతో అల్ట్రా వైలెట్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ రికార్డు క్రియేట్ చేసింది. ఇది ఆ కంపెనీకి చెందిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ అయినప్పటికీ ఇంతలా బుకింగ్స్ అవడం విశేషం. ఈ స్కూటర్ విశేషాలు ఏంటో తెలుసుకుందామా?
నిండు అసెంబ్లీలో ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించడంపై ముఖ్యమంత్రి స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన విషయం కాస్త రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
మీ మనసు బాగోలేనప్పుడు, మీరు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు గ్రహిస్తే వెంటనే ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు మౌనం పాటించండి. ఏ ఆలోచన పెట్టుకోకుండా ప్రశాంతంగా కళ్లు మూసుకుని ఉండటం ద్వారా మనసులో ప్రశాంతత ఏర్పడుతుంది. ఏవైనా గొడవలు జరిగేటప్పుడు మనం ఒత్తిడిలో ఉన్నామని తెలిస్తే వెంటనే సైలెంట్ అయిపోయి.. అక్కడి నుంచి వెళ్లిపోవడం ఉత్తమమైన పని
Tesla Cars అగ్రరాజ్యం అమెరికాలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla)పై దాడులు ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. వరుస దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల�