సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. దాహంతో ఉన్న ఓ చిరుత పులి నీరు తాగేందుకు ఓ చెరువు వద్దకు వెళ్తుంది. అయితే ఆ సమయంలో భయంగా భయంగా ఉన్న చిరుత.. ఎంతో జాగ్రత్తగా నీళ్లు తాగుతుంటుంది. ఇంతలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది..
అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి ఇటీవల రాజీనామా చేయడంతో అతిషి సీఎం పగ్గాలు చేపట్టారు. కేజ్రీవాల్ తన నివాసాన్ని ఖాళీ చేయడంతో అందులోకి అతిషి ఇటీవల వచ్చి చేశారు. ఇక్కడే వివాదం మొదలైంది.
Akhilesh Yadav ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. త్వరలో జరుగనున్న పది అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికలకు ఆరుగురు అభ్యర్థులను ప్రకటించారు. హర్యానా, జమ్�
IND BAN 2nd T20 : తొలి టీ20లో స్వల్ప లక్ష్యాన్ని 11.5 ఓవర్లకే ఊదిపడేసిన భారత జట్టు రెండో మ్యాచ్‌లో కొండంత స్కోర్ కొట్టింది. ఢిల్లీ మైదానంలో బంగ్లాదేశ్ బౌలర్లను నితీశ్ కుమార్ రెడ్డి(74), రింకూ సింగ్(53)లు ఊచకోత కోశ
Samantha కోలీవుడ్ నుంచి ఎంట్రీ ఇచ్చి.. తెలుగులో సూపర్ ఫేం సంపాదించుకొని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీల్లో ఒకరిగా కొనసాగుతోంది చెన్నై సుందరి సమంత (Samantha). తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సిన�
Ratan Tata ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ముంబయిలోని ఓ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్‌లో వైద్యుల పర్య�
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. అలాంటి వేళ.. 2014లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో రాజధానిగా అమరావతి నిర్మాణం, ఆంధ్రుల జీవ నాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారు.
Shilpa Shetty మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ముంబయిలోని జుహు ప్రాంతంలో ఉన్న ఇల్లు, పావ్నా సరస్సు సమీపంలో ఉన్న ఫామ్‌హౌస్‌ను ఖాళీ చేయాలని ఈడీ నో�
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ కార్యక్రమంలో ప్రజలంతా నేలపై కూర్చుని బంతి భోజనాలు చేస్తుంటారు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ.. సడన్‌గా ఓ కోతి అక్కడికి వచ్చింది. వచ్చీ రావడంతోనే...
మంచి ఉద్యోగాలు చేసే వారి కంటే రోడ్డు పక్కన సమోసాలు, బజ్జీలు అమ్ముకునే వ్యక్తులు ప్రస్తుతం ఉద్యోగస్తులను మించి సంపాదిస్తున్నారు. ముంబైలో రోడ్డు పక్కన చిన్న స్టాల్ పెట్టుకుని వడాపావ్ అమ్ముకుంటున్న వ్యక్తి నెలవారీ సంపాదన గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే.
కేంద్రం రద్దు చేసిన 370వ అధికరణపై నేషనల్ కాన్ఫరెన్స్ ) నేత ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే 370వ అధికరణను రద్దు చేశారో వారి నుంచి తిరిగి దానిని రాబట్టుకోవాలనుకోవడం నిష్ప్రయోజనమని అన్నారు.
TDP vs YSRCP: వైసీపీకి మరో బిగ్ షాక్. ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన కీలక నేతలు ఇద్దరు తెలుగు దేశం పార్టీలో చేరారు. బుధవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో వారిద్దరూ టీడీపీలో చేరారు.
మెగా ఫ్యామిలీ నుంచి స్టార్ హీరోలు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, మరి హీరోయిన్లు..? నిహారికా ఉంది కదా అని అనుకుంటున్నారా..? నిహారిక కంటే ముందు మెగాఫ్యామిలీ నుంచి ఓ హీరోయిన్ ఇండస్ట్రీలోకి వచ్చిందని మీకు తెలుసా..?
Samsung Galaxy A16 5G దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన మిడ్ రేంజ్ శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.