[13:49]బ్రాంకో టెస్టు కోసం రోహిత్ శర్మ సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో బీసీసీఐ కొత్తగా తీసుకొచ్చిన బ్రాంకో టెస్టుపై కొందరు అనుకూలంగా మాట్లాడితే.. మరికొందరేమో పెదవి విరిచారు. ఆటగాళ్లకు ఇది మరింత ప్రమాదం తీసుకొచ్చే అవకాశం ఉందనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Komatireddy Rajagopal Reddy మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సభ ప్రారంభం కాబట్టి అసెంబ్లీకి వచ్చానని.. రేపటి నుంచి రానని తెలిపారు.
Harish Rao రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ అన్నదాతల తరపున వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేసిన చేసిన సంగతి తెలిసిందే.
BRS MLAs కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నదాతలకు కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు రైతులకు అండగా నిలుస్తూ.. వారి పక్షాన బీఆర్ఎస్ నేతలు పోరాడుతూనే ఉన్నార
Leopard: రోడ్డు ప్రమాదంలో ఆడ చిరుత పులి మృతిచెందింది. దాని వయసు రెండున్నర ఏళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గురుగ్రామ్-ఫరీదాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న ఆరావలి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.