Man Kills Woman పెళ్లి చేసుకోవాలని 60 ఏళ్ల మహిళ ఒత్తిడి చేసింది. అయితే వివాహమై పిల్లలున్న ఒక వ్యక్తి దీనికి నిరాకరించాడు. వివాహేతర సంబంధం ఉన్న ఆ మహిళ అడ్డు తొలగించుకునేందుకు ఆమెను హత్య చేశాడు.
Scooty హైదరాబాద్ షేక్పేటకు చెందిన భార్యాభర్తలు.. మరో మహిళతో కలిసి స్కూటీపై (ముగ్గురు) ఏడుపాయలకు దర్శనానికి వెళ్లారు. దర్శనం ముగించుకొని హైదరాబాద్కు తిరిగి వస్తున్నారు.
[19:32]వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు సతీమణి, ప్రముఖ రచయిత్రి తెన్నేటి సుధాదేవి రామరాజు (Tenneti Sudhadevi) (73) ఆదివారం సాయంత్రం నల్లకుంటలోని స్వగృహంలో కన్నుమూశారు.
[19:44]దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ రేపటికి ఆగ్నేయ బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
YS Jagan రైతులను అడుగడుగునా మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాలర్ ను పట్టుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Lakshya Sen : ఈ ఏడాది భారత షట్లర్ లక్ష్యసేన్ (Lakshya Sen) తొలి టైటిల్ సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ (Australian Open)ఫైనల్లో విజేతగా నిలిచాడు. మ్యాచ్ పూర్తయ్యాక విమర్శకులకు కౌంటర్ ఇస్తూ సెలైంట్ సెలబ్రేషన్ చేసుకున్నాడీ విన్నర్.